Andhra Pradesh : ఎంపీ విజయ సాయి రెడ్డి VS బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై సంచలన కామెంట్ చేసిన YCP రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి – విజయసాయి రెడ్డి మధ్య మాటల యూద్దం సాగుతుంది.’పురందేశ్వరి పై ఏకంగా ఓ సంస్థ అమ్మకం విషయంలో పురంధేశ్వరి ముడుపులు తీసుకున్నారని’ విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు.దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ‘X’ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు విజయ్ సాయి రెడ్డి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 November 2023, 12:52 PM IST

Published : 
  • 4 November 2023, 12:52 PM IST

Exit mobile version