Ysrcp list: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. ముగ్గురు ఇంచార్జిలతో లిస్టు

మూడు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. నెల్లూరు పార్లమెంటరీ స్థానం ఇంచార్జిగా విజయసాయిరెడ్డిని నియమించగా, కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంతియాజ్‌‌ను, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది.

Post Published By: narender Thiru
Updated : 1 March 2024, 9:37 PM IST

Published : 
  • 1 March 2024, 9:37 PM IST

Exit mobile version