YSRCP LIST: వైసీపీ ఆరో జాబితా విడుదల.. పది మంది ఇంచార్జిల నియామకం..
ఇంచార్జిలకు సంబంధించి ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.