Tirupati, YS Jagan : తిరుపతి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన వాయిదా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సూళ్లూరుపేట పర్యటనలో మార్పులు, చేర్పులు జరిగి వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో కార్యాలయం ప్ర‌క‌టించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 November 2023, 11:18 AM IST

Published : 
  • 21 November 2023, 11:18 AM IST

Exit mobile version