YS SHARMILA REDDY: సాక్షిలో నాకు సగం వాటా.. నన్ను తిట్టడానికి రోజకో జోకర్ వస్తున్నాడు: వైఎస్ షర్మిల
తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుంది. నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. ఇదే సాక్షి సంస్థలో నాకు బాగం ఉంది. సగం భాగం ఇచ్చారు వైఎస్సార్. సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుంది.