6 Years for 1st Class admission: 6 యేళ్ళు నిండితేనే ఒకటో తరగతి – కేంద్రం ఆదేశాలు

పిల్లలు ఇంట్లో మారం చేస్తున్నారని… ఆరేళ్ళు నిండకముందే బలవంతంగా బడికి పంపడం ఇక నుంచి కుదరదు. ఆరేళ్ళు నిండిన వారికి మాత్రమే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

Post Published By: dialnews
Updated : 27 February 2024, 11:13 AM IST

Published : 
  • 27 February 2024, 11:13 AM IST

Exit mobile version