AYODHYA: డేగ కళ్లతో పహారా.. కమాండో కనుసన్నల్లో అయోధ్య

జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. డీజీపీ జారీ చేసిన ఆదేశాల ‍ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్‌లను వాడకూడదు.

Post Published By: narender Thiru
Updated : 12 January 2024, 11:02 AM IST

Published : 
  • 6 January 2024, 8:29 PM IST

Exit mobile version