Isha Ambani: ఇషా స్పెషల్ ఎంట్రీ.. ఒక్క బ్లౌజ్ ధరే కోట్ల రూపాయలు

ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్‌లోనే ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరుగాంచిన తన తల్లి నీతా అంబానీకి వారసురాలిని అని చెప్పకనే చెప్పిందా అన్న రేంజ్‌లో ఇషా లుక్‌ ఆకట్టుకుంది.

Post Published By: narender Thiru
Updated : 7 March 2024, 3:38 PM IST

Published : 
  • 7 March 2024, 3:38 PM IST

Exit mobile version