Pregnancy Scam : ప్రెగ్నెన్సీ చేస్తే… రూ.13 లక్షలు ! బిహార్ లో బయటపడ్డ భారీ స్కామ్

నిరుద్యోగుల నిస్సహాయతను క్యాష్ చేసుకోడానికి బిహార్ లో కొందరు కేటుగాళ్ళు ఓ వెరైటీ స్కీమ్ మొదలుపెట్టారు. అమ్మాయిలను గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అందుకోసం రూ.799 రిజిస్ట్రేషన్ ఫీజు, డిపాజిట్ 20 వేల దాకా వసూలు చేశారు.  ఆ తర్వాత పరార్ అవడంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.

Post Published By: dialnews
Updated : 2 January 2024, 9:11 AM IST

Published : 
  • 2 January 2024, 9:11 AM IST

Exit mobile version