రాహుల్ గాంధీ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి?
ఇండియన్ పాలిటిక్స్‌లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ. 50 ఏళ్ల దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి.