బిచ్చగాడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడవి శేషు, ఆకాష్ పూరీ హాజరయ్యారు. ఈ చిత్రంలో విజయ్ ఆంథోనీ, కావ్య థాపర్ హీరోహీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా విజయ్ ఆంటోనీ యే. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కావ్య థాపర్ తో కలిసి వేదికపై డ్యాన్స్ చేసిన సుమ
మైమరచిపోయి స్టెప్పులేసిన సుమ
పిల్లలతో కలిసి సరదాగా గడిపిన చిత్రం
ఈ సినిమాకు దర్శకత్వం వహించింది విజయ్ ఆంటోని
బిచ్చగాడు 2 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు
ఆకాశ్ పూరీతో స్టెప్పులేయించిన యాంకర్ సుమ
పాట పాడిన బిచ్చగాడు హీరో
ఒకే వేదికపై ఆడవిశేషు, విజయ్ ఆంటోని, ఆకాశ్ పూరీ
కావ్య థాపర్ తో కలిసి డ్యాన్స్ చేసిన సుమ
వేదిక పై చిందులు వేసిన హీరో విజయ్ ఆంటోని
Bichagadu 2 Pre Release Event
అడవి శేషుతో మాట్లాడుతున్న కావ్యథాపర్
ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరీ, అడవి శేషు హాజరయ్యారు
ఈ నెల 19న విడుదలకు సిద్దంగా ఉంది
బిచ్చగాడు 2 ప్రీరిలీజ్ వేడుక