Soumya Shetty: నువ్వు ఇక మారవా ? సౌమ్య శెట్టిపై మరోకేసు.. ఈసారి ఏం చేసిందంటే..
ఇంటర్వ్యూల్లో.. తాను నిజంగా దొంగతంనం చేయలేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని చెప్పింది. తనను తాను సేవ్ చేసుకునేందుకు తన ఫ్రెండ్ మౌనికను దొంగను చేసింది. మౌనిక, ఆమె తండ్రి కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారని, పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్ చేశారని చెప్పింది.