రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.

బ్రాహ్మణ సంక్షేమ సదన్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు
విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తమ శిష్య బృందంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
పురం హితం కోరేవారే పురోహితులు అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రదాన కార్యదర్శి శాంతి కుమారి ప్రసంగించారు
వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్
స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్ చేసిన సీఎం కేసీఆర్
వేదికపై అధిరోహించి అందరికీ అభివాదం చేస్తున్న చిత్రం
హారతిని నమస్కరిస్తున్న చిత్రం
బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.