AP Pension : ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..

ఏపీలో పెన్షన్ కోసం అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు, వికలాంగులు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 May 2024, 2:15 PM IST
1 / 29 \"Zoom\"ఇంటి నుంచి నడవలేని వారు ఇలా ఆటో వస్తున్న  వృద్ధులు
2 / 29 \"Zoom\"పెన్షన్ కోసం బ్యాంకుల ముందు పడిగాపులు
3 / 29 \"Zoom\"ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
4 / 29 \"Zoom\"పెన్షన్‌ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ఇక్కట్లు పడుతున్న వృద్ధులు, వికలాంగులు
5 / 29 \"Zoom\"మలమలమాడిపోతున్న ఎండల్లో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వ్దద బారులుతిరిన వృద్ధులు
6 / 29 \"Zoom\"ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
7 / 29 \"Zoom\"ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
8 / 29 \"Zoom\"వృద్ధులు ఉదయం నుంచి బ్యాంకుల వద్ద బారులు తీరారు.
9 / 29 \"Zoom\"దీంతో ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.
10 / 29 \"Zoom\"మరోవైపు బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.
11 / 29 \"Zoom\"1,464 మందికి ఈ నెల అందని డబ్బులు
12 / 29 \"Zoom\"పసిపిల్లలు సైతం తీసుకొని ముందు బారులు తీరుతున్న ప్రజలు
13 / 29 \"Zoom\"బ్యాంకుల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు
14 / 29 \"Zoom\"ఖాతా లావాదేవీలు నిలిచిపోవడంతో అవస్థలు
15 / 29 \"Zoom\"కేవైసీ కోసం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నా వృద్ధులు
16 / 29 \"Zoom\" పింఛన్ల నగదు కోసం బ్యాంకుల చుట్టూ నాలుగైదు రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.
17 / 29 \"Zoom\"
18 / 29 \"Zoom\"
19 / 29 \"Zoom\"
20 / 29 \"Zoom\"
21 / 29 \"Zoom\"
22 / 29 \"Zoom\"
23 / 29 \"Zoom\"
24 / 29 \"Zoom\"
25 / 29 \"Zoom\"
26 / 29 \"Zoom\"
27 / 29 \"Zoom\"
28 / 29 \"Zoom\"
29 / 29 \"Zoom\"

Published : 
  • 9 May 2024, 2:15 PM IST