Varun Tej: గాండీవధారి అర్జున ప్రీరిలీజ్ ఈవెంట్ చిత్రాలు..

మెగా హీరో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్ హాజరయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 22 August 2023, 8:28 AM IST
1 / 10 \"Zoom\"గాండీవధారి అర్జున ప్రీరిలీజ్ ఈవెంట్
2 / 10 \"Zoom\"ఈనెల 25న విడుదలకు సిద్దం అయింది
3 / 10 \"Zoom\"ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు
4 / 10 \"Zoom\"వేదికపై ఫోటో దిగిన చిత్ర యూనిట్
5 / 10 \"Zoom\"బీవీఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు
6 / 10 \"Zoom\"నిర్మాత దిల్ రాజుతో మాట్లాడుతున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
7 / 10 \"Zoom\"ఇందులో నాజర్, విమల రామన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
8 / 10 \"Zoom\"వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య నటించారు
9 / 10 \"Zoom\"నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మనుమడికి షేకేండ్ ఇస్తున్న హీరో వరుణ్
10 / 10 \"Zoom\"సినిమా గురించి ప్రసంగిస్తున్న నిర్మాత దిల్ రాజు

Published : 
  • 22 August 2023, 8:28 AM IST