గోపీచంద్ సినిమా షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్. ముందుగా కెమెరా స్విచ్ ఆన్ చేసి ముహూర్తం షాట్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

గోపీచంద్ కొత్త మూవీ ప్రారంభం
ముహూర్తం పూజా కార్యక్రమాలు నిర్వహించారు
శ్రీను వైట్ల హాజరయ్యారు
ప్రత్యేక పూజలు చేస్తున్న దర్శకుడు
సినిమా స్క్రిప్ట్ ను అందజేస్తున్న ప్రముఖులు
సరదాగా ఆడుకున్న గోపీచంద్, శ్రీను వైట్ల
ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ బాబు
నిర్మాత సురేష్ బాబుతో మాట్లాడుతున్న శ్రీను వైట్ల
రాఘవేంద్ర రావుతో పాటూ పాల్గొన్న ప్రముఖులు
కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించారు