IPL 2023: విజేత జాప్యంలో వరుణుడి పాత్ర ఇలా..!

అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తుదిపోరును సోమవారానికి వాయిదా వేశారు. దీంతో విజేత ఎవరూ అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Post Published By: Srikar Creator
Updated : 29 May 2023, 12:59 PM IST
1 / 9 ఆదివారం కావడంతో మ్యాచ్ ను ప్రత్యేక్షంగా తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన జనం
2 / 9
3 / 9
4 / 9
5 / 9
6 / 9
7 / 9
8 / 9
9 / 9

Published : 
  • 29 May 2023, 12:59 PM IST

Exit mobile version