dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » sports

#sports

Is sanias second marriage true rumors on the tennis star

సానియా రెండో పెళ్ళి నిజమేనా ? టెన్నిస్ స్టార్ పై రూమర్స్

October 18, 2024 | 11:40 AM

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌తో తన బంధాన్ని తెంచుకున్న సానియా.. ఈమధ్య మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Is he is she a discussion on the algerian boxer

Algerian boxer : అతడా ? ఆమెనా ? అల్జీరియా బాక్సర్ పై నెట్టింట చర్చ

August 2, 2024 | 06:16 PM

క్రీడల్లో (Sports) అప్పడప్పుడు జెండర్ వివాదాలు చూస్తూనే ఉంటాం... మహిళల విభాగంలో పోటీపడుతున్నా కొందరికి హార్మోన్ల లోపాలతో ఎక్స్ వై క్రోమోజోమ్స్ (Chromosomes), టెస్టోస్టిరాన్స్ (Testosterones) పురుషుల స్థాయిలో ఉండడంతో వారిపై సందేహాలు వస్తుంటాయి.

Now a ticket collector olympic champion if he makes the cut

Olympic Medal Swapnil : అప్పుడు టికెట్ కలెక్టర్…కట్ చేస్తే ఒలింపిక్ ఛాంపియన్

August 1, 2024 | 05:53 PM

విశ్వక్రీడల్లో (World Sports) భారత్ కు పతకాల సంఖ్య పెంచుతోంది షూటర్లే... మిగిలిన క్రీడల్లో మనవాళ్ళు నిరాశపరుస్తున్నా షూటర్లు మాత్రం ప్రతీసారీ పరువు నిలుపుతున్నారు.

Will the athletes land in that dirty river tension for olympics organizers

River Olympics : ఆ మురికి నదిలో అథ్లెట్లు దిగుతారా ? ఒలింపిక్స్ నిర్వాహకులకు టెన్షన్

July 20, 2024 | 01:30 PM

పారిస్ ఒలింపిక్స్ కు ఇంకా కొద్ది రోజులే సమయముంది. ఇప్పటికే ఒక్కొక్క దేశానికి చెందిన క్రీడాకారులు స్పోర్ట్స్ విలేజ్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఆరంభోత్సవం దగ్గరపడేకొద్దీ నిర్వాహకుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది.

The whole world is talking about the wedding of anant ambani the youngest son of reliance chief mukesh ambani and radhika merchants

Mukesh Ambani : గెస్ట్‌ల కోసం 100 విమానాలు, 1000 రోల్స్‌ రాయ్స్‌ కార్లు

July 14, 2024 | 01:00 PM

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి.

Azhar naraj decided to resign from congress as mlc did not come

AJAHAR NARAZ : ఎమ్మెల్సీ రాలేదని అజహర్ నారాజ్.. కాంగ్రెస్ కి రిజైన్ చేయాలని డిసైడ్

January 26, 2024 | 10:30 AM

తెలంగాణ (Telangana)లో గవర్నర్ (Governor) కోటా కింద తన పేరు సూచిస్తారని మాజీ క్రికెటర్ (Former Cricketer), కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ఆశించాడు. అధిష్టానం దగ్గర గట్టి పైరవీయే చేశాడు. కానీ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఆయన్ని లైట్ తీసుకుంది.

Andhra pradesh govt took a new lets play andhra scheme lets play andhra scheme

Adudam Andhra Scheme : “ఆడుదాం ఆంధ్ర స్కీం” సరే .. క్రీడాకారులకు ప్రోత్సాహం ఏదీ..?

October 19, 2023 | 10:54 AM

ఆంధ్రాప్రదేశ్ యువతను అంతర్జాతీయ వేదికలపై ఆడేలా.. జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆడుదాం ఆంధ్రా కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రకాల క్రీడల్లో యువశక్తినితట్టి లేపి రాష్ట్రాన్ని అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Telangana minister srinivas goud celebrate a drone visual show at mahaboob nagar district

Mahaboob Nagar: మినీ ట్యాంక్ బండ్ పై డ్రోన్ లేజర్ షో ప్రదర్శన చిత్రాలు

August 14, 2023 | 03:12 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై 450 డ్రోన్లతో డ్రోన్ షో ప్రదర్శన చేశారు. డ్రోన్ ప్రదర్శనను చూసేందుకు భారీ గా తరలి వచ్చిన పట్టణ ప్రజలు. 10 తెలంగాణ ఏర్పాటులో మహబూబ్ నగర్ జిల్లా లో చేసిన అభివృద్ది పనులను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు.

Cm cup event in lb stadium hyderabad

CM Cup Event: సీఎం కప్ వేడుకకు.. ముస్తాబైన ఎల్బీ స్టేడియం వేదిక

May 30, 2023 | 01:30 PM

సీఎం కప్ కార్యక్రమాన్ని ఎల్భీస్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటూ వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో పాల్గొనేందుకు పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు

Ipl 2023 final match rain effect

IPL 2023: విజేత జాప్యంలో వరుణుడి పాత్ర ఇలా..!

May 29, 2023 | 12:59 PM

అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. చెన్నై, గుజరాత్ జట్ల మధ్య తుదిపోరును సోమవారానికి వాయిదా వేశారు. దీంతో విజేత ఎవరూ అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజైనా వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam