Janasena : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం. మెగా రక్తదాన శిబిరం.. ప్రారంభం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం.. నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి రక్త దానం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భోజనం చేసిన నాదెండ్ల మనోహర్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 September 2023, 4:13 PM IST
1 / 13
2 / 13
3 / 13
4 / 13
5 / 13
6 / 13
7 / 13
8 / 13
9 / 13
10 / 13
11 / 13
12 / 13
13 / 13

Published : 
  • 2 September 2023, 4:13 PM IST

Exit mobile version