

ఈమె పేరు సంగీత శ్రింగేరి



కన్నడ సీరియల్ నటి



ఈ అందాల భామ మోడల్ గా రాణించారు



2014 లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో టాప్ 10 లో నిలిచారు



ప్రపంచ సూపర్ మోడల్ పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచారు



తెలుగులో ఈటీవీ తేనెమనసులు సీరియల్ లో మానస పాత్ర పోషించారు



ఈమె పుట్టి పెరిగింది బెంగళూరు



హిందీలో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించారు



కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి



చార్లీ 777 లో ప్రదానపాత్ర పోషించారు



సామాజిక మాధ్యమాల్లో ఫోటో షూట్లలో పాల్గొన్న ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు



హరహర మహాదేవ సీరియల్లో పార్వతి దేవి పాత్ర పోషిస్తున్నారు
