లలితా జ్యువెలరీ నగల దుకాణదారులు తెలుగమ్మాయి అనే పేరుతో కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. దీనికి విశేష స్పందన మహిళల నుంచి లభించింది.

పడుచుల అందాన్ని చూపించేందుకు సరికొత్త కార్యక్రమం
మన తెలుగు సాంప్రదాయాన్ని మరువకుండా చేసే ప్రయత్నం
నిండు చీర గొప్పతనాన్ని నేటి తరానికి తెలిపేలా తెలుగమ్మాయి ఆడిషన్స్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలు
రంగు రంగుల లంగా ఓణీల్లో వికసించిన కమలాల్లా కనిపించారు
రకరకాల ఫోజులతో తమ వస్త్రాల కట్టును చూపించారు
ఇలాంటి కార్యక్రమాల వల్ల అమ్మాయిల్లో మన సాంప్రదాయాలు, కట్టుచ బొట్టు, అలంకరణ గురించి తెలుస్తుంది.
అమ్మాయిలతో పాటూ మహిళలు కూడా పాల్గొన్నారు.
ఈవెంట్ ను లలితా జ్యువెలర్స్ బంగారు వ్యాపారులు ఏర్పాటు చేశారు.
పదహారణాల తెలుగు అమ్మాయిలను ఒక్కసారిగా చూస్తే ఆ ఊహే అద్భుతం.