Legend Musician: ఇళయరాజా అరుదైన చిత్రాలు..

యుగానికి ఒక్కడు.. జగానికి ఒక్కడు అంటే బహుషా ఇలాంటి వారినే అంటారు. ఇలాంటి వారు మ్యూజియంలో వస్తువుకన్నా విలువైన వారు.

Post Published By: Srikar Creator
Updated : 11 April 2023, 6:30 PM IST
1 / 15 \"Zoom\"సంగీత దర్శకుడు ఇళయరాజా
2 / 15 \"Zoom\"రజనీకాంత్ తో సాన్నిహిత్యం
3 / 15 \"Zoom\"ఇతని ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు సంగీతమే
4 / 15 \"Zoom\"యూనివర్సల్ స్టార్ కమలహాసన్ కి అద్భుతమైన బాణీలను అందించారు.
5 / 15 \"Zoom\"జానకమ్మ, ఎస్పీబాలుతో రికార్డింగ్ థియేటర్లో దిగిన చిత్రం
6 / 15 \"Zoom\"విదేశీయులతో సైతం పనిచేయించిన అనుభవం
7 / 15 \"Zoom\"ఎంజీఆర్ తో కలిసి దిగిన ఫోటోలు
8 / 15 \"Zoom\"పనిలోనే భోజనం.. భోజనంలోనూ పనిచేస్తూ తపించే తత్వం
9 / 15 \"Zoom\"సంగీత సరస్వతి
10 / 15 \"Zoom\"మిస్సైల్ శాస్త్రవేత్తతో కలిసి మాటా మంతి
11 / 15 \"Zoom\"విదేశాలకు వెళ్లినా ప్రాంతీయ సాంప్రదాయం, పద్దతులు మార్చుకోని వైనం
12 / 15 \"Zoom\"ఎప్పుడూ నుదుట బొట్టుపెట్టుకునే కనిపించేవారు
13 / 15 \"Zoom\"ఏసుదాస్ తో కలిసి పనిచేసిన అనుభవం
14 / 15 \"Zoom\"ప్రతిభా పాటిల్ తో పద్మా అవార్డులను అందుకున్న మ్యాస్ట్రో
15 / 15 \"Zoom\"ఆస్కార్ అందుకున్న ఆజానుభావుడు సైతం ఇళయరాజాకు సన్మానం

Published : 
  • 11 April 2023, 6:30 PM IST