Tim Cook: యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియాలో పర్యటిస్తున్నారు. యాపిల్ స్టోర్స్‌ను ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలతో కలిసి స్పెషల్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలివి.

రకుల్ ప్రీత్ సింగ్‌తో
షిర్లీ సెటియాతో
మాధురీ దీక్షిత్‌తో
రెహమాన్‌తో షిర్లీ సెటియా
అనిల్ కుంబ్లేతో
నేహా ధూపియాతో
ఆర్మాన్ మాలిక్‌తో
బోనీ కపూర్‌తో
యాపిల్ స్టోర్ వద్ద టిమ్ కుక్
యాపిల్ స్టోర్ వద్ద టిమ్ కుక్