Varun Tej-Lavanya Tripathi reception : అంగరంగ వైభవంగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి , అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్ః, వెంకటేశ్,నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ,సుకుమార్, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు విచ్చేశారు. హీరోల విషయానికి వస్తే.. వెంకటేష్, నాగ చైతన్య, రోషన్ మేక, జయసుధ, సందీప్ కిషన్, అడివి శేష్, రాజేంద్ర ప్రసాద్, రీతూ వర్మ, సుశాంత్, జగపతి బాబు, కార్తికేయ, అలీ, సునీల్, మురళీ మోహన్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గోమతం, ప్రిన్స్, ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్, ఆశిష్ రెడ్డి, తేజ సజ్జ, సత్యదేవ్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొని సందడి చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 November 2023, 4:14 PM IST
1 / 39 వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్
2 / 39
3 / 39
4 / 39
5 / 39
6 / 39
7 / 39
8 / 39
9 / 39
10 / 39
11 / 39
12 / 39
13 / 39
14 / 39
15 / 39
16 / 39
17 / 39
18 / 39
19 / 39
20 / 39
21 / 39
22 / 39
23 / 39
24 / 39
25 / 39
26 / 39
27 / 39
28 / 39
29 / 39
30 / 39
31 / 39
32 / 39
33 / 39
34 / 39
35 / 39
36 / 39
37 / 39
38 / 39
39 / 39

Published : 
  • 6 November 2023, 4:14 PM IST

Exit mobile version