ఎంత ఎదిగినా సన్ ఆఫ్ చిరంజీవి…!
ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎక్వైర్ ఇండియా’ కవర్ పేజీపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ఎదుగుదల మరియు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి