Mahatma Gandhi : మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన సంబంధించిన అరుదైన చిత్రాలు..

మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన సంబంధించిన అరుదైన చిత్రాలు

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 October 2023, 3:53 PM IST
1 / 33 \"Zoom\"మహాత్మా గాంధీ తల్లిదండ్రులు  కరమ్‌చంద్ గాంధీ
2 / 33 \"Zoom\"మహాత్మా గాంధీ తల్లి పుత్లీ భాయి
3 / 33 \"Zoom\" బాల్యంలో మహాత్మా గాంధీ
4 / 33 \"Zoom\"యవ్వనంలో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
5 / 33 \"Zoom\"లా కాలేజీ విద్యార్థిగా.. మహాత్మాగాంధీ
6 / 33 \"Zoom\" గాంధీ మరియు అతని భార్య కస్తూర్బా (1902)
7 / 33 \"Zoom\"భార్య కస్తూర్బాయితో గాంధీ
8 / 33 \"Zoom\"దక్షిణాఫ్రికాలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మహాత్మాగాంధీ.
9 / 33 \"Zoom\"గాంధీకి చరఖా అంటే చాలా మక్కువ. చరఖా మీద తయారైన బట్టలనే ఆయన ధరించేవారు.
10 / 33 \"Zoom\"930ల్లో బ్రిటన్ యాత్ర సందర్భంగా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
11 / 33 \"Zoom\" ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీ.
12 / 33 \"Zoom\" లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ వస్త్రధారణపై వివాదం. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ జార్జ్ కలిసినా ఇవే దుస్తులతో ఉంటానని తేల్చిచెప్పిన మహాత్మాగాంధీ.
13 / 33 \"Zoom\"బ్రిటన్ యాత్రలో రౌండ్ టేబుల్ సమావేశం భవన్ ముందు గాంధీ
14 / 33 \"Zoom\"భారత్ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో గాంధీ
15 / 33 \"Zoom\"లండన్ పర్యటనలో గాంధీ
16 / 33 \"Zoom\"మనవరాలు అవా, ఫిజీషియన్ సుశీలా నాయర్‌తో మహాత్మాగాంధీ.
17 / 33 \"Zoom\"1930లో దండి యాత్రను చేపడుతున్న గాంధీ
18 / 33 \"Zoom\"జవహర్‌లాల్ నెహ్రూతో గాంధీ
19 / 33 \"Zoom\"1938లో 51వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ సమావేశంలో సుభాష్ చంద్రబోస్‌తో మహాత్మాగాంధీ.
20 / 33 \"Zoom\" మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ
21 / 33 \"Zoom\" మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ
22 / 33 \"Zoom\" జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌తో మహాత్మాగాంధీ
23 / 33 \"Zoom\"మద్రాస్‌లో ప్రసంగిస్తున్న మహాత్మాగాంధీ
24 / 33 \"Zoom\"లండన్‌లోని కింగ్స్‌లీ హాల్‌లో పిల్లలతో మహాత్మాగాంధీ. చిత్రంలో జార్జ్ లాన్స్‌బ్యూరీ.
25 / 33 \"Zoom\"మహాత్మాగాంధీ
26 / 33 \"Zoom\" న్యూఢిల్లీలోని స్వీపర్స్ కాలనీలో మహాత్మాగాంధీ.
27 / 33 \"Zoom\"చిన్నతనంలో ఇందిరా గాంధీతో మహాత్మాగాంధీ.
28 / 33 \"Zoom\"జవహర్‌లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీతో కలిసి వెళ్తున్న మహాత్మాగాంధీ.
29 / 33 \"Zoom\" మహాత్మాగాంధీ భౌతికకాయం.
30 / 33 \"Zoom\"న్యూ ఢిల్లీలోని బిర్లా హౌజ్‌లో మహాత్మాగాంధీ భౌతికకాయం.
31 / 33 \"Zoom\" 1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే తన తుపాకీ గుళ్ళతో గాంధీని బలిగొన్నాడు. ఇవి జాతిపిత అంతిమ యాత్రా
32 / 33 \"Zoom\"న్యూ ఢిల్లీలోని బిర్లా హౌజ్‌లో మహాత్మాగాంధీ భౌతికకాయం
33 / 33 \"Zoom\"'God is truth' అని తన ఫోటోపై సంతకం చేసిన మహాత్మాగాంధీ.

Published : 
  • 2 October 2023, 3:53 PM IST