RTC Protest: రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులు

ఉదయం నుంచే రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేసిన ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై ఆమోదం తెలపాలని డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా నిరసన సెగ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు.

Post Published By: Srikar Creator
Updated : 5 August 2023, 5:28 PM IST
1 / 16 ఉదయాన్నే రాజ్ భవన్ ముట్టడికి సిద్దమైన ఆర్టీసీ ఉద్యోగులు
2 / 16
3 / 16
4 / 16
5 / 16
6 / 16
7 / 16
8 / 16
9 / 16
10 / 16
11 / 16
12 / 16
13 / 16
14 / 16
15 / 16
16 / 16

Published : 
  • 5 August 2023, 5:28 PM IST

Exit mobile version