dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » brs party

#brs party

Confusion in the assembly over the cms comments former minister brs mla sabitha indra reddy shed tears

BRS, Sabita Indra Reddy : సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ MLA సబిత ఇంద్రారెడ్డి

July 31, 2024 | 06:41 PM

వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.

Former minister and senior brs leader harish rao changed his scarf an old scarf reappeared around his neck

Harisha Rao : కండువా మార్చిన హరీష్‌..

July 19, 2024 | 10:30 AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కండువా మార్చారు. ఆయన మెడలో మళ్లీ పాత కండువా దర్శనమిచ్చింది.

Ktr sidelined harish says whatever harish says in the party

KTR : సైడ్ అయిపోయిన కేటీఆర్‌.. పార్టీలో హరీష్ ఏది చెప్తే అదేనా ?

July 19, 2024 | 10:05 AM

బీఆర్ఎస్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేయి జారి పోతున్నారు. దీంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే చర్చ జరుగుతోంది.

Kcr as union minister brs friendship with bjp

KCR : కేంద్రమంత్రిగా కేసీఆర్ ! బీజేపీతో BRS దోస్తీ ?

July 12, 2024 | 02:30 PM

తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది.

Kcrs situation is like this its a pity

KTR : ఎలా ఉండే కేటీఆర్ పరిస్థితి.. ఎలా అయిపోయింది పాపం..

July 12, 2024 | 10:25 AM

కేటీఆర్‌.. ఈ పేరు ఓ బ్రాండ్‌గా వినిపించేది ఒకప్పుడు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్‌ తర్వాత నంబర్‌ 2గా చక్రం తిప్పిన కేటీఆర్‌కు భారీగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది.

15 corporators in congress mallaredde is behind them

Congress : కాంగ్రెస్‌లోకి 15 మంది కార్పోరేటర్లు.. వాళ్ల వెనక ఉంది మల్లారెడ్డేనా ?

July 11, 2024 | 12:35 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బీఆర్ఎస్‌ నేతలు పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ విడిచి వెళ్తున్నారు.

Chandrababus action is it a plus for brs

TDP, BRS : చంద్రబాబు యాక్షన్‌.. బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతోందా?

July 10, 2024 | 12:00 PM

ఉద్యమ పార్టీగా, ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా రికార్డులు క్రియేట్‌ చేసింది బీఆర్ఎస్. అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది.

If you do padayatra jaitrayatra power is sure padayatra has become a sentiment of this level in telugu states

KTR : త్వరలో కేటీఆర్ పాదయాత్ర.. వర్కౌట్ అయ్యేనా ?

July 8, 2024 | 04:47 PM

పాదయాత్ర చేస్తే.. జైత్రయాత్రే.. అధికారం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ఈ లెవెల్ సెంటిమెంట్‌గా మారింది. వైఎస్‌ నుంచి చంద్రబాబు, జగన్‌, లోకేశ్‌.. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి వరకు.. పాదయాత్ర ప్రతీసారి అధికార పీఠాన్ని దగ్గర చేసింది.

Then kcr and now jagan lost got on the hospital bed

YS Jagan, KCR : అప్పుడు కేసీఆర్‌ ఇప్పుడు జగన్‌.. ఓడిపోయారు.. హాస్పిటల్‌ బెడ్‌ ఎక్కారు

June 23, 2024 | 02:00 PM

ఏపీ మాజీ సీఎం జగన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎక్కువ సేపు నిలబడి ఉండటం కారణంగా కాళ్ల వాపులు వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆయన రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సీన్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో కూడా జరిగింది.

Will etela malkajgiri come together in the path of revanth

CM Revanth Reddy, Etela : రేవంత్‌ బాటలోనే ఈటెల.. మల్కాజ్‌గిరి కలిసివస్తుందా ?

June 17, 2024 | 06:45 PM

తెలంగాణ రాజకీయాల్లో ఎందరు నేతలు ఉన్నా సీఎం రేవంత్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ వేవ్‌ ఉన్న టైంలో.. కేసీఆర్‌ను కొట్టేవాడు లేడు అని రాష్ట్రమంతా అనుకుంటున్న సమయంలో.. హుజురాబాద్‌ బైపోల్‌లో బీఆర్ఎస్‌ వేవ్‌ను ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటెల రాజేందర్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam