విశాఖ పట్నం ఏవీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి.
సంక్రాంతి పండుగ విశిష్టత తెలుపుతూ ఏవీఎన్ కళాశాల విద్యార్థులు మంగళవారం సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించే పలు కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపకులు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, ఆముగ్గులపై గొబ్బెమ్మలు, భోగి మంట.. ఆ మంట చుట్టూ నృత్యాలు చేస్తు ఉల్లాసంగా జరుపుకున్నారు.
Sankranti celebrations in Visakhapatnam AVN College..