GVL Narasimha Rao: జీవీఎల్ దారెటు.. జీవీఎల్ మీద కసి తీర్చుకున్న చంద్రబాబు!
ఈసారి ఎలాగైనా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు.. చంద్రబాబు షాక్ ఇచ్చారు. టీడీపీ అనౌన్స్ చేసిన మూడో జాబితాలో 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విశాఖ నుంటి టీడీపీ తరఫున శ్రీభరత్ పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.