Shriya: లేటు వయసులోనూ ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న శ్రియ

40 ఏళ్ల వయసులోనూ శ్రియ అందాలతో రెచ్చగొడుతూనే ఉన్నారు. దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో శ్రియ ఒకరు. ఓ బిడ్డకు తల్లయినా శ్రియ అందాలు ఏమాత్రం చెక్కు చెదరలేదు.

Post Published By: Raju Cln
Updated : 25 February 2023, 6:21 PM IST
1 / 44 \"Zoom\"శ్రియ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించారు.
2 / 44 \"Zoom\"శ్రియా పూర్తి పేరు శ్రియా శరణ్ భట్నాగర్
3 / 44 \"Zoom\"శ్రియ పాఠశాల విద్య హరిద్వార్‌లో.. కాలేజీ విద్య ఢిల్లీలో సాగింది.
4 / 44 \"Zoom\"సాహిత్యంలో శ్రియ బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
5 / 44 \"Zoom\"ఇప్పటివరకూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో శ్రియ నటించారు.
6 / 44 \"Zoom\"తెలుగులో ఇష్టం సినిమా ద్వారా శ్రియా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.
7 / 44 \"Zoom\"నువ్వే నువ్వే సినిమా ద్వారా ఆమె తొలి కమర్షియల్ హిట్ సాధించారు.
8 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
9 / 44 \"Zoom\"ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే ఇంగ్లీష్ సినిమాలో శ్రియ లీడ్ రోల్ పోషించారు
10 / 44 \"Zoom\"పలు సౌందర్య ఉత్పత్తులకు శ్రియ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేశారు.
11 / 44 \"Zoom\"పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, లక్స్, హెడ్ అండ్ షోల్డర్స్, పాంటీన్ లాంటి సంస్థలకు శ్రియ పని చేశారు.
12 / 44 \"Zoom\"విజయ్ తో కలిసి కోకాకోలా, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి బ్రూక్ బాండ్ టీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు.
13 / 44 \"Zoom\"2011లో శ్రియ అంధ విద్యార్థుల కోసం శ్రీ స్పాను ముంబైలో ఏర్పాటు చేశారు.
14 / 44 \"Zoom\"నాంది ఫౌండేషన్, సేవ్ ఎ చైల్డ్ హార్ట్ ఫౌండేషన్, ప్రివెన్షన్ ఆఫ్ ఎయిడ్స్ ఫౌండేషన్ లాంటి అనేక స్వచ్చంధ సంస్థలతో శ్రియ పని చేస్తుంటారు.
15 / 44 \"Zoom\"సెలబ్రిటీ క్రికెట్ లీగ్-సీసీఎల్ తొలి రెండు సీజన్లకు శ్రియ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.
16 / 44 \"Zoom\"కథక్, రాజస్థానీ జానపద నృత్యంలో శ్రియకు మంచి ప్రావీణ్యం ఉంది.
17 / 44 \"Zoom\"2018 మార్చి 19న శ్రియ తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లి చేసుకున్నారు.
18 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
19 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
20 / 44 \"Zoom\"శరవణ స్టోర్స్, కర్నాటక మిల్క్ ఫెడరేషన్ లకు కూడా శ్రియ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.
21 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
22 / 44 \"Zoom\"కోల్గేట్, మెక్ విటీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
23 / 44 \"Zoom\"డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే శ్రియ తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. ఓ మ్యూజిక్ వీడియోకోసం ఆమె పనిచేశారు.
24 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
25 / 44 \"Zoom\"ఆ వీడియోలో చూసిన రామోజీ ఫిల్మ్స్ సంస్థ.. ఇష్టం సినిమా కోసం శ్రియను హీరోయిన్ గా ఎంచుకుంది.
26 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
27 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
28 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
29 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
30 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
31 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
32 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
33 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
34 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
35 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
36 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
37 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
38 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
39 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
40 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
41 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
42 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
43 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran
44 / 44 \"Zoom\"Latest Photos of Sriya Saran

Published : 
  • 25 February 2023, 6:21 PM IST