

ఈ అమ్మడి పేరు సిద్దికా శర్మ



డెహ్రాడూన్ కి చెందిన మోడల్



మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ప్రసిద్ది చెందారు



సినిమాల పై ఇంట్రస్ట్ ఉండటంతో ఆల్ ది బెస్ట్ సినిమాతో వెండితెర పై అడుగుపెట్టారు



అందం అభినయం ఆ భామ సొంతం



నాజీరా.. ఫుల్కారీ అనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు



నాని హీరోగా చేసిన పైసా సినిమాలో సహాయ నటి స్వీటీ పాత్రను పోషించారు.



పైసా సినిమా చేయడం వల్ల కాస్త పేరొచ్చింది.



ప్రస్తుతం నిన్నేపెళ్లాడతా సినిమా చేస్తున్నారు.



ఈ చిత్రం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
