Ravindra Bharati: ఘనంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం.. హాజరైన మంత్రులు

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇరవై రోజుల పాటూ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రవీంద్ర భారతి లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో పాల్గొన్న కళాకారులకు జ్ఞాపికతో పాటూ శాలువ కప్పి సన్మానించారు.

Post Published By: Srikar Creator
Updated : 14 June 2023, 4:11 PM IST
1 / 12 తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేసిన తెలంగాణ మంత్రులు
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 14 June 2023, 4:11 PM IST

Exit mobile version