African : ఆఫ్రికాలోని లిబియాలో జల ప్రళయం..

డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలం.
వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు.
ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో గుట్టలుగుట్టలుగా మృతదేహాలు. ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 September 2023, 5:38 PM IST
1 / 16 డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది.
2 / 16
3 / 16
4 / 16
5 / 16
6 / 16
7 / 16
8 / 16
9 / 16
10 / 16
11 / 16
12 / 16
13 / 16
14 / 16
15 / 16
16 / 16

Published : 
  • 15 September 2023, 5:38 PM IST

Exit mobile version