dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » flood

#flood

Couple relaxing in flood water at sabarkantha goes viral

చుట్టూ వరద.. కారెక్కి ముచ్చట్లు.. వీళ్లు మాములోళ్లు కాదు బాస్‌..

September 9, 2024 | 06:46 PM

దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్‌. గుజరాత్‌లో వానలు దంచికొడుతున్నాయ్.

After saving four people he died his wife delivered in a month

నలుగురిని కాపాడి.. తను చనిపోయాడు.. నెలలో భార్య డెలివరీ..

September 5, 2024 | 06:18 PM

విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వరద తగ్గుతున్నా కొద్దీ.. శవాలు బయటపడుతున్నాయ్. వరదలకు బలయిన వారి సంఖ్య ఇప్పటికే 40దాటింది. సహాయచర్యలు పూర్తయ్యే వరకు ఆ నంబర్ ఎంతకు పెరుగుతుందో అనే ఆలోచనే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Flood politics in andhra telangana

హోరాహోరీ ప్రెస్‌మీట్లు, పోటాపోటీ టూర్లు పచ్చిబూతులు, రాళ్లదాడులు

September 3, 2024 | 06:00 PM

ప్రశాంతతకు నిలయమైన తెలుగురాష్టాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. మనిషి తన స్వార్ధం కోసమే చేసిన దుర్మార్గపు పనుల వల్ల రెండు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా నిలిచే బెజవాడ.. ఒరుసుకుపోయిన పసిపాపలా అయింది.

Flood disaster in east african country 155 people died

East Africa, Flood : తూర్పు ఆఫ్రికా దేశంలో వరద బీభత్సం.. 155 మంది మృతి

April 28, 2024 | 11:55 AM

తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలైన టాంజానియా(Tanzania), కెన్యా (Kenya), బురుండీల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Flood disaster in california america president joe biden has announced a red alert

Flood, California, America : అమెరికాలోని కాలిఫోర్నియాలో వరద బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ అధ్యక్షుడు జో బైడెన్

February 7, 2024 | 03:15 PM

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శక్తిమంత మైన పసిఫిక్‌ తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అనేక నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతుండటంతో వరదలు పోటెత్తాయి.

The african country of libya was hit by the flood caused by daniel storm thousands of houses were swept away by the floods and corpses were everywhere

African : ఆఫ్రికాలోని లిబియాలో జల ప్రళయం..

September 15, 2023 | 05:38 PM

డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలం. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా శవాల దిబ్బలు. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో అపార్టుమెంట్లు, వీధుల్లో గుట్టలుగుట్టలుగా మృతదేహాలు. ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించారు.

Onion prices are going to go up be ready

Onion Prices” ఇప్పుడు టమాట.. రేపు ఉల్లి వంతు.. వాతలకు రెడీగా ఉండండి దోస్తోం..

August 5, 2023 | 12:18 PM

టమాట కొనలేక.. కూరలు రుచిలేక.. కొనే ధైర్యం లేక.. మధ్య తరగతి జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టమాటా ధరలు మోతెక్కిపోతుంటే.. ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam