

గచ్చిబౌలిలో డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాళ్ల సందడి



భారత్‌లో జాన్ సీనా తొలి మ్యాచ్ ఇదే.



WWE ఫైటర్



భారతీయ స్టార్ ఫైటర్



WWE స్టార్స్ తో ముట్టడించిన తమిళ హీరో కార్తీక్



జాన్ సీనా ను కలిసిన హీరో కార్తిక్



WWE ఆటగాలు



WWE ను చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు



WWE ఛాంపియన్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్



ప్రత్యేకంగా జాన్ సీనా ను చూసేందుకు వచ్చిన యువత



WWE ఛాంపియన్ భారతీయ స్టార్లు జిందర్ మహల్ 'వీర్ మహాన్' సింధు షేర్, 'ది రింగ్ జనరల్' గుంథర్ కలిసిన క్రిడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్



ఫ్యాన్స్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు.



హైదరాబాద్ వేదికగా సీనా ప్రసంగం



తన కుమారులతో కలిసి మ్యాచ్ను వీక్షించారు శ్రీనివాస్ గౌడ్



మ్యాచ్ ను ప్రత్యేక్షంగా చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్



జాతీయ జెండా స్టేజీపై ఎగురవేసిన భారతీయ స్టార్లు జిందర్ మహల్ 'వీర్ మహాన్' సింధు షేర్, 'ది రింగ్ జనరల్' గుంథర్



జాన్ సీనా' నినాదాలతో హోరెత్తిన స్టేడియం



జోయీని ఓడించి ఈ మ్యాచ్‌కు వచ్చిన నటాల్యాతో గట్టిగా పోరాడి విజయం సాధించింది.



హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్



ఆరేళ్ల తర్వాత భారత్‌లో ఈ ఫైట్ జరగడంతో నగరానికి చెందినవారితో పాటు ముంబై, ఢిల్లీలనుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు.



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ ఓ రేంజ్‌లో జరిగింది.



ఇక మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రియా రిప్లీ కూడా అద్భుతంగా ఆడింది.



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



WWE మ్యాచ్



ఈ క్షణం కోసం 20 ఏళ్లు ఎదురు చూశా



భారత గడ్డపై తొలిసారి జాన్ సీనా సత్తా ప్రదర్శించాడు.



ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా ఉన్న సెత్ రోలిన్స్‌తో కలిసి ట్యాగ్ టీం మ్యాచ్ ఆడాడీ లెజెండ్.



ఎట్టకేలకు విదేశీ గడ్డపై విజయం సాధించిన జాన్ సీనా
