తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభోత్సవం
హాజరైన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
వీణను వాయిస్తున్న వీణా వాణి
అనేక రకాల వాద్యాలను వాయిస్తున్న కళాకారులు
శ్రీనివాస కళ్యాణాన్ని నృత్య రూపంలో చేసి చూపించారు
పద్మావతి మెడలో మాంగళ్యధారణ చేస్తున్న శ్రీనివాసుడు
ఫోటోలు తీస్తున్న అభినయ్ రెడ్డి సతీమణి మోనీషా రెడ్డి
అద్భుతమైన ప్రదర్శనతో పులకరించిన ఆడిటోరియం
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న చిత్రం
శ్రీనివాసుని పరిణయోత్సవాన్ని అద్భుతంగా చిత్రీకరించారు
భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడుతున్న తిరుపతి ఎంపీ
వేదికపై ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి
ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు
కళాకారులకు జ్ఞాపికను అందించారు