Womens day: విమెన్స్ డే స్పెషల్ గ్యాలరీ

మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు జరుపుకొని చెయ్యి దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ ప్రతిక్షణం వారిని గుర్తించడం. తగిన గౌరవం ఇవ్వడం. ఈ చిత్రాల్లో ఉన్న ప్రతిఒక్కరూ వారి వారి రంగాల్లో అలుపెరుగని పోరాటం చేసి అగ్రశిఖరాన నిలచిన వారే. మరికొందరిని మన తదుపరి తరం చూడాలంటే ప్రస్తుతం ప్రోత్సహించక తప్పదు. అందుకే వారికి పెద్దపీట వేయండి

Post Published By: Srikar Creator
Updated : 8 March 2023, 4:11 PM IST
1 / 14 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళ- బచేంద్రి పాల్
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14

Published : 
  • 8 March 2023, 4:11 PM IST

Exit mobile version