మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు. హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో కొడాలికి చికిత్స చేసిన డాక్టర్లు ఆయన గుండెలో మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు చెప్తున్నారు.