Top story: AE నూకరాజు ఫ్యామిలీ మిస్టరీ..! ఆ 10 ప్రశ్నల వెనుక దాగున్న చీకటి నిజాలు ఇవే..!
ఒక మనిషిని చంపాలంటే కత్తితో పొడవక్కర్లేదు, తుపాకీతో కాల్చక్కర్లేదు.. వాళ్ల మెదడును మన ఆధీనంలోకి తీసుకుంటే చాలు, వాళ్లే వెళ్లి నదిలో దూకేస్తారు. సైకాలజీలో దీనిని ‘కోయర్సివ్ కంట్రోల్’ లేదా ‘మైండ్ హైజాకింగ్’ అంటారు.