YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్

ఐదు, పది కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడుతూ.. జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ ఇష్యూపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 23 February 2024, 2:03 PM IST

Published : 
  • 23 February 2024, 2:03 PM IST

Exit mobile version