AP CM Jagan: నిన్నటి స్పందనే.. ఇవాళ్టి జగనన్నకు చెబుదాం.. పేరు మార్చి జనాలను మభ్యపెడుతున్నారా ?

రాజకీయం అంటేనే మాయ. ఉన్నది ఉన్నట్లు చూపించడమే కాదు.. లేనిది ఉన్నట్లు చూపించడమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. ఏపీలో వైసీపీ సర్కార్‌ పనులు, పథకాలు చూసి.. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న మాటలు ఇవే. జగనన్నకు చెబుదాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దీన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది సర్కార్. దీనికోసం టోల్‌ఫ్రీ నంబరు 1902ను ఏర్పాటు చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 9 May 2023, 4:41 PM IST

Published : 
  • 9 May 2023, 4:41 PM IST

Exit mobile version