మనం అధికారంలో ఉన్నప్పుడు… చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా నడుస్తుంది. అధికారం పోయిన తర్వాత అవతల వాడు కుర్చీలో కూర్చున్నాక మన సత్తా ఏంటో బయటపడుతుంది.