సినిమాలతో… సోషల్ మీడియా పోస్ట్ లతో రెచ్చిపోయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండ్ తీయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ… నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో కాలర్ ఎగరేస్తున్న వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు.