వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీనితో ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. అయితే ఇది కాస్త వివాదం అయింది.