బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కు కేటిఆర్

తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌… హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసారు.

Post Published By: Vencateshg
Updated : 7 January 2025, 6:57 PM IST

Published : 
  • 7 January 2025, 6:57 PM IST

Exit mobile version