Top Story: ఫార్ములా “కారు రివర్స్ గేర్” కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు… గులాబీ కోటలో వణుకు..!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినపడుతోన్న ఒకటే సౌండ్.. బీఆర్ఎస్ కారు ‘రివర్స్ గేర్’. గ్లోబల్ సిటీ, రేసింగ్ అంటూ ఇంటర్నేషనల్ లెవల్లో తెలంగాణా ఇమేజ్ కోసం ట్రై చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఇప్పుడు అదే ‘ఫార్ములా-ఈ’ స్కామ్లో