ఈడీ విచారణకు మహేష్ బాబు ,వాళ్ల నుంచి డబ్బు తీసుకుంన్నందే నోటీసులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లపై ఈడీ రీసెంట్గా జరిపిన సోదాల నేపథ్యంలో మహేష్‌బాబుకు ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం.