గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణా రెడ్డికి ఉచ్చు బిగుస్తోందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సజ్జల విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.