Chennamaneni Vikas Rao: వేములవాడలో బీజేపీకి లైన్ క్లియర్ చేశారా..? అసలేం జరిగింది..?

ఏం జరిగిందో ఏమో.. ఎమ్మెల్యే టిక్కెట్ కోల్పోయిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చింది. అక్కడి నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగాడు. ఈ పరిణామం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 30 August 2023, 9:11 PM IST

Published : 
  • 30 August 2023, 9:11 PM IST

Exit mobile version